Surprise Me!

Kukatpally Sahasra case: కీలకంగా మారిన సీసీ ఫుటేజీ..! | Oneindia Telugu

2025-08-22 154 Dailymotion

The investigation into the Kukatpally Sahasra case is ongoing. The police are investigating based on CCTV footage. The investigation has been intensified with five teams in this case. The SOT police are there and observing what is happening. The police are interrogating Sahasra's father Krishna and mother Renuka. The investigation into this case is likely to be completed soon.
కూకట్ పల్లి సహస్ర కేసు విచారణ కొనసాగుతోంది. పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఐదు టీమ్స్ తో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్వోటీ పోలీసులు అక్కడే ఉండి ఏం జరుగుతోంది గమనిస్తున్నారు. సహస్ర తండ్రి కృష్ణ, తల్లి రేణుకను పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది.
#kukatpallysahasracase
#hyderabad
#sahasracaseupdate

Buy Now on CodeCanyon